Sridevi Drama Company: ఇద్దరు భామలతో ఆది డ్యాన్స్‌..!

ఇద్దరు భామలతో ఆది డ్యాన్స్‌ చేసి అదరగొట్టాడు. బుల్లితెర నటులు కరుణ, భావనలతో కలిసి స్టెప్పులేశాడు. ఆదివారం ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company)’లో వీరి పెర్ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలిచింది. మరి వారి డ్యాన్స్‌ మీరూ చూసేయండి. 

Updated : 27 Feb 2023 21:44 IST

మరిన్ని