Ponniyin Selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’.. ‘ఆగనందే’ గీతం చూశారా?

మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో భాగం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ‘ఆగనందే’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం పంచుకుంది.

Updated : 20 Mar 2023 18:51 IST

Tags :

మరిన్ని