AAGMC: ఆ విషయం చెప్తే.. మీ డబ్బులు వృథా అవుతాయేమో!: సుధీర్‌ బాబు

ఒక అబ్బాయి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది? అనూహ్యంగా వారెలా ప్రేమలో పడ్డారు? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్‌ బాబు (Sudheer Babu), కృతిశెట్టి (Krithi Shetty) నాయకానాయికలు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 09 Sep 2022 15:42 IST

Tags :

మరిన్ని