Satyendar Jain: ఆప్‌ మంత్రికి తిహాడ్ జైల్లో సపర్యలు.. వీడియో వైరల్‌..!

 ఆప్‌ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించి బయటకు వచ్చిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిహాడ్ జైలులో ఆయనకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ తెలిపే జైలు సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. భాజపాకు చెందిన పలువురు నేతలు వీటిని నెట్టింట్లో షేర్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

Published : 19 Nov 2022 13:42 IST

Tags :

మరిన్ని