100th T20I: కోహ్లీకి ఏబీ డివిలియర్స్‌ స్పెషల్‌ మెసేజ్..!

ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఢీ కొనబోతోంది. విరాట్‌ కోహ్లీకి ఇది వందో టీ20 మ్యాచ్‌. మూడు ఫార్మాట్లలో వందేసి మ్యాచ్‌లు ఆడిన భారత తొలి ఆటగాడిగా అతడు రికార్డు సాధించనున్నాడు. ఈ సందర్భంగా విరాట్‌కు మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 

Published : 28 Aug 2022 16:22 IST

మరిన్ని

ap-districts
ts-districts