YSRCP: పేదల ఇళ్లపై ఏపీ సర్కారు పిడుగు.. 46 వేల మంది గృహాల రద్దుకు సిద్ధం!

పేదల ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పిడుగు వేయబోతోంది. పేదలకు గూడు కల్పించడమే లక్ష్యమంటూ ఊదరగొట్టే జగన్ (CM Jagan) సర్కార్.. రకరకాల సాకులతో 46 వేల మంది గృహాల రద్దుకు సిద్ధమైంది. ఆ స్థానంలో అమరావతి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించి.. పాతవాటి స్థానంలో కొత్త ఇళ్లకు ఆమోదం పొందేలా పయత్నాలు చేస్తోంది. 

Updated : 07 Jun 2023 16:14 IST

మరిన్ని