Prostate Hyperplasia: ప్రోస్టేట్‌ గ్రంధి పెరుగుతోందా..? ఈ జాగ్రత్తలు పాటించండి!

మలి వయసులో తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం వెనుక షుగర్‌ జబ్బుతోపాటు మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంధి పెరుగుదల కూడా ఓ కారణమేనని వైద్యులు చెబుతున్నారు. కొంతమందిలో ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో ప్రోస్టేట్‌ గ్రంధి పనితీరుపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ప్రోస్టేట్‌ గ్రంధిలో పెరుగుదల మూలంగా తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి వైద్యులను అడిగి తెలుసుకుందాం.

Published : 30 Aug 2022 17:01 IST
Tags :

మరిన్ని