Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు..!

బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. అధునిక మహిళల్ని అంతులేని భయాలకు గురిచేస్తోంది. రొమ్ములో ఏ కాస్త గట్టిగా, కణితిలాంటిది కనిపించినా.. అది క్యాన్సరేననే భయం చాలా మందికి కలుగుతోంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే కణుతుల్లో చాలావరకు క్యాన్సర్‌ కానివే. కానీ అపోహల కారణంగా రొమ్ము క్యాన్సర్‌ పేరు చెబితేనే వణికిపోతున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 02 Oct 2022 17:17 IST

Tags :

మరిన్ని