Cardio Megale: ఈ లక్షణాలు.. గుండె పరిమాణం పెరిగినట్టు చెప్పే సూచనలు

విశాలమైన హృదయాన్ని మనం గొప్పగా చెప్పుకొంటాం. అయితే అది కవితాత్మకంగా బాగుంటుంది. కానీ, వాస్తవంగా గుప్పెడంత ఉండాల్సిన మన గుండె పరిమాణం కొంచెం పెరిగినా.. మనకు సమస్యలు మొదలవుతాయి. నాలుగడుగులు వేస్తే ఆయాసం, పైకి లేస్తే కళ్లు తిరగడం, కాళ్ల వాపులు.. ఇవన్నీ గుండె పరిమాణం పెడగడంతో వచ్చే తిప్పలే. గుండె పరిమాణం పెడగడానికి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం.

Published : 21 Sep 2022 16:57 IST

Tags :

మరిన్ని