Chemo Therapy: క్యాన్సర్‌ కణితుల్ని మట్టుబెట్టే కీమో థెరపీ..!

కీమో థెరపీ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్‌ చికిత్స తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. కణితుల ఆనవాళ్లను తొలిదశలోనే పసిగట్టి సకాలంలో కీమో మొదలుపెడితే మహమ్మారి క్యాన్సర్‌ కోరల నుంచి చాలా తేలికగా బయటపడొచ్చు. క్యాన్సర్‌ కణితుల్ని మట్టుబెట్టే కీమో థెరపీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 

Published : 09 Jun 2022 16:28 IST

Tags :

మరిన్ని