Cystitis: తరచూ మూత్రంలో మంటగా ఉంటోందా? ఈ జాగ్రత్తలు పాటించండి

ఎండకు ఎక్కువగా తిరిగినప్పుడు, డీహైడ్రేషన్‌కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావడం మనలో చాలామందికి అనుభవమే. సీజన్‌తో నిమిత్తం లేకుండా మనలో చాలా మందికి తరుచుగా మూత్రంలో మంట బాధిస్తుంది. ఈ రకమైన సమస్యను సిస్టైటిస్‌గా వైద్యులు పిలుస్తారు. ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 

Published : 06 Sep 2022 17:13 IST

Tags :

మరిన్ని