మహిళలకు శృంగారంలో అనాసక్తి.. అధిగమించే మార్గాలివిగో..!

తనువుల్ని ఏకం చేసి మనసుల్ని ముడివేసే బంగారం లాంటి శృంగారంలో ఇవాళ ఆమె వెనకబడుతోంది. ఆలుమగల అన్యోన్యతకు అద్దం పట్టే దాంపత్య బంధంలో ఆమెకు ఆసక్తి సన్నగిల్లుతోంది. ఒకప్పుడు మనసంతా ఆవరించిన అనురాగ భావోద్వేగాల్లో నేడు ఏదో కొరత. ఏదో నిరాసక్తత ఆమెను ఆవహిస్తోంది. అనాసక్తి, కలయికలో బాధాకరమైన నొప్పి, భావప్రాస్తి ఊసే లేకపోవడం లాంటి సమస్యలతో ఆమె శృంగార జీవితం మొత్తంగా నేడు రసహీనంగా మారుతోంది. మహిళల లైంగిక జీవనంలో ఎదురవుతున్న అటుపోట్లు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Updated : 24 Nov 2022 14:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు