Heart attack: యువకుల్లో గుండెపోటు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

గుండెపోటు నేడు యువతకు శాపంగా పరిణమిస్తోంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, శృతి మించిన ఒత్తిడి, ఆందోళనలు, ధూమపానం, మద్యం లాంటి అలవాట్లు.. అన్నీ కలిసి గుండెపై ఒత్తిడిని పెంచుతున్నాయి. శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం, హైబీపీ, కొలెస్ట్రాల్‌, షుగర్‌ లాంటి జబ్బులు చిన్న వయసులోనే గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఫలితంగా నడివయసులోనే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో యువతలో గుండెపోటుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 20 Dec 2022 17:01 IST

Tags :

మరిన్ని