International Drug abuse Day: మత్తుకు చిత్తు కాకండి.. వ్యసనాలకు ఇలా వీడ్కోలు చెప్పండి

మత్తు వ్యసనాలు నేటి యువతరాన్ని చిత్తు చేస్తున్నాయి. పొగ, మద్యం, గంజాయి, కొకైన్‌ లాంటివి యువతను మత్తులో ముంచేస్తున్నాయి. ఒకసారి ఈ విష వ్యసనాలకు అలవాటుపడినవారు.. వాటిని వదల్లేక.. చివరికి శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. ఈ నేపథ్యంలో మత్తు వ్యసనాలకు చిక్కకుండా యువత ఎలా జాగ్రత్త పడాలి? వీటికి ఎలా వీడ్కోలు చెప్పాలో తెలుసుకుందాం. 

Published : 26 Jun 2022 16:44 IST

Tags :

మరిన్ని