Yoga day 2022: నిత్యం యోగాసనాల సాధనతో.. దివ్యమైన ఆరోగ్యం!

యోగా.. ప్రపంచానికి మన దేశం అందించిన ఓ అద్భుతమైన కానుక. యోగా అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు నేడు అందరూ యోగా మంత్రాన్ని పఠిస్తున్నారు. సకల దేహ దురవస్థలకు దివ్య ఔషధంగా, శారీరక, మానసిక సంతులన స్థితికి చిరునామాగా యోగా విశ్వజనీనమవుతోంది. ఈ నేపథ్యంలో నిత్యం యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. 

Published : 21 Jun 2022 16:47 IST

Tags :

మరిన్ని