Leukemia: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. బ్లడ్‌ క్యాన్సర్‌ కావచ్చు!

క్యాన్సర్‌ పేరు వినగానే సాధారణంగా చాలా మంది భయాందోళనలకు గురవుతుంటారు. బ్లడ్‌ క్యాన్సర్ పేరు చెబితే మరింత భయం కలుగుతుంది. తెల్ల రక్తకణాల ఉత్పత్తి గాడి తప్పినప్పుడు ప్రాణాంతకమైన బ్లడ్‌ క్యాన్సర్‌ బారిన పడుతుంటారు. వైద్య పరిభాషలో లుకీమియాగా పిలిచే ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల్ని హరించే బ్లడ్‌ క్యాన్సర్‌ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 

Published : 10 Sep 2022 17:02 IST

Tags :

మరిన్ని