Liver transplantation: ఎలాంటి పరిస్థితుల్లో కాలేయ మార్పిడి సర్జరీ అవసరమంటే..!

కాలేయం దాదాపు 90 శాతానికిపైగా పాడైనప్పటికీ.. దానిని మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌ సోకినప్పుడు, సిర్రోసిస్‌ బారిన పడ్డప్పుడు కాలేయాన్ని మందులతో బాగు చేయలేం. ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీ తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితులు, సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 25 Jun 2022 16:43 IST

Tags :

మరిన్ని