Mayocarditis: గుండె కండరాల్లో వాపు.. పరిష్కార మార్గాలివిగో..!

తేలు లాంటి విష కీటకాలు కుట్టినప్పుడు చర్మం ఎర్రగా కందిపోయి వాపు ఏర్పడుతుంది. మనకు ప్రాణాధారమైన గుండె కండరాల్లోనూ ఇలా వాపు వస్తుంటుంది. ఈ పరిస్థితిని మయోకార్డైటిస్‌గా పిలుస్తారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Published : 30 Jun 2022 17:25 IST
Tags :

మరిన్ని