Overean Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే.. అండాశయ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నట్టే!

పొత్తికడుపులో తరచుగా వచ్చిపోయే నొప్పిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. నెలసరికి సంబంధించిన నొప్పిగా భావిస్తుంటారు. ఈ లక్షణాల వెనుక ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్‌కు కారణాలు, చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం. 

Published : 04 Sep 2022 16:35 IST

Tags :

మరిన్ని