Rheumatoid Arthritis: కీళ్లవాతం బాధిస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

కూర్చోవడం, లేవడం, నడవడం, పడుకోవడం.. లాంటి కదలికలన్నీ నిత్య జీవితంలో చాలా సులువుగా జరిగిపోతాయి. అయితే రుమటాయిడ్‌ అర్థటైటిస్‌(కీళ్ల వాతం) బారిన పడ్డప్పుడు ఈ చిన్న చిన్న పనులే అతి కష్టంగా మారుతాయి. కీళ్లవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో కీళ్ల వాతానికి కారణాలు, చికిత్స మార్గాలు, జీవన శైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

Published : 12 Oct 2022 17:00 IST
Tags :

మరిన్ని