Smile: చక్కటి చిరునవ్వును సొంతం చేసుకోండిలా..!

చక్కటి చిరునవ్వు అనేది మన ఆరోగ్యానికి చిరునామా మాత్రమే కాదు. మనలో నిండిన ఆత్మవిశ్వాసానికి ప్రతీక కూడా. మరి అలాంటి అందమైన చిరునవ్వు అందరికీ ఉంటుందా అంటే? కాదనేదే సమాధానం. దంతల్లోనో, చిగుళ్లలోనో, పెదవుల్లోనో ఎక్కడో చోట లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి లోపాలకు ఒకప్పుడైతే ఎలాంటి చికిత్సలు ఉండేవి కావు. అయితే, ఆధునిక దంత వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలేన్నో అందుబాటులోకి వచ్చాయి. ఈ చికిత్స సాయంతో.. నవ్వుకు నగిషీలు చెక్కడం నేడు సాధ్యపడుతోంది. చక్కటి చిరునవ్వును సొంతం చేసే ఆ ఆధునిక దంత చికిత్సల గురించి తెలుసుకుందాం.. రండి.

Published : 20 Feb 2023 17:25 IST

Tags :

మరిన్ని