Eye Care: ఈ జాగ్రత్తలతో కంటి చూపు పదిలం..!

మన శరీరంలోని జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైనవి కళ్లు. ఇలాంటి కళ్లకు దృష్టి లోపాలు.. తీరని శాపాలుగా మారుతున్నాయి. పుట్టుకతో వచ్చే దృష్టి దోషాలు, చేజేతులా కొని తెచ్చుకునే లాంగ్ సైట్‌, షార్ట్ సైట్‌ లాంటి లోపాలు, వయసు పైబడటంతోపాటు వచ్చే శుక్లాలు.. ఇవన్నీ కంటి చూపును కబళిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కంటి చూపును కబళించి జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్న దృష్టి లోపాలను ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 13 Oct 2022 17:02 IST

Tags :

మరిన్ని