Dubai: కారు ఫ్యాన్సీ నెంబర్‌... రూ.74 కోట్లు!

దుబాయ్‌లో ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఓ వ్యక్తి ఏకంగా 8 కోసం రూ.74 కోట్లు వెచ్చించారు. 550 వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం సుమారు రూ.340 కోట్లు సమకూరినట్లు దుబాయ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Updated : 24 Nov 2022 16:10 IST

Tags :

మరిన్ని