Vanajangi: పర్యాటక ప్రాంతం వంజంగి రహదారిపై నిత్యం ప్రమాదాలు

మనోహరమైన దృశ్యాలు, చుట్టూ పొగ మంచు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటున్న ప్రదేశం వంజంగి కొండలు. పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతూ సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెరుగుతున్నా.. తరచూ అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మానసిక ఉల్లాసం కోసం వచ్చిన పర్యాటకులు కొంతమంది విషాదంతో వెనుతిరుగుతున్నారు.

Published : 10 Oct 2022 19:11 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు