Telangana News: ఒకే ప్రాంతంలో 18 ప్రమాదాలు.. 13 మంది మృతి!

రెండున్నరేళ్ల కాలం 18 ప్రమాదాలు.. 13 మంది మృతులు, 17 మంది క్షతగాత్రులు.  ఇవన్నీ ఒకే ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో జరిగినవే హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారిపై ‘యమపురి’కి ప్రవేశమార్గంగా మారింది. తుంకిమెట్ల గ్రామం అసంపూర్తి రోడ్డు నిర్మాణం, అతివేగపు రాకపోకలతో నిత్యం రక్తమోడుతోంది. 

Published : 19 Aug 2022 12:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని