Sanskrit: ఆచార్యుడి కృషి.. సంస్కృత భాషను తర్జుమా చేసే సాంకేతికత

దేశ భాషల్లోకెల్లా అతి ప్రాచీనమైనది సంస్కృతం. అన్ని భాషలను తర్జుమా చేసే సాంకేతికత వచ్చినా.. సంస్కృతానికి మాత్రం ఆ సదుపాయం లేదు. ఓ ఆచార్యుడు.. కొన్నేళ్లపాటు శ్రమించి సంస్కృతాన్ని సులువుగా తర్జుమా చేసే సాంకేతికత రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందిన ఆ సాఫ్ట్‌వేర్‌ను.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 23 Nov 2022 10:08 IST

Tags :

మరిన్ని