Drones: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్లపై తొలిసారిగా శిక్షణ

వ్యవసాయంలో ఆధునిక విధానాలను రైతులకు పరిచయం చేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. డ్రోన్ల వినియోగంపై రెండు స్పల్పకాలిక కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యవసాయంతో పాటు వివిధ రంగాల్లో డ్రోన్ల వాడకం పెరిగిన తరుణంలో నిపుణులైన పైలెట్ల కొరత వేధిస్తోంది. ఈ లోటును భర్తీ చేసేందుకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

Updated : 21 Nov 2022 11:50 IST
Tags :

మరిన్ని