Balakrishna: యోగా దినోత్సవంలో పాల్గొన్న బాలకృష్ణ

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుప్రతిలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. పలు యోగాసనాలు వేశారు. ప్రపంచంలోని చాలా దేశాలు నేడు ఆచరిస్తున్న యోగా.. భారతీయ ఋషుల నుంచి లభించిన గొప్ప వరంగా పేర్కొన్నారు.

Published : 21 Jun 2022 10:55 IST

Tags :

మరిన్ని