Brahmanandam: తిరుమల శ్రీవారి సేవలో నటుడు బ్రహ్మానందం

తిరుమల శ్రీవారిని తెలుగు చలనచిత్ర హాస్యనటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. 

Published : 05 Sep 2022 10:06 IST

Tags :

మరిన్ని