Chiranjeevi: డ్యాన్స్‌ విషయంలో నాకు గురువులు ఎవరూ లేరు: చిరంజీవి

డ్యాన్స్‌ విషయంలో తనకు గురువులు ఎవరూ లేరని నటుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లోని వైఎన్‌ఎం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 20 Nov 2022 16:09 IST

మరిన్ని

ap-districts
ts-districts