Dhanush: ఆసక్తికరంగా ధనుష్‌ ‘నేనే వస్తున్నా’.. టీజర్‌!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌(Dhanush) నటించిన ‘నానే వరువేన్‌’ (Naane Varuvean) అనే చిత్రం ‘నేనే వస్తున్నా’ (Nene Vastuna) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది. గీతా ఆర్ట్స్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. 

Published : 18 Sep 2022 10:28 IST

Tags :

మరిన్ని