SIR: ‘సార్‌’ ... మీ అందరి కథ: ధనుష్‌

ధనుష్‌(Dhanush), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన చిత్రం ‘సార్‌’ (SIR). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనుష్‌ మట్లాడుతూ.. ‘సార్‌ సినిమా మీ అందరి కథ’ అన్నారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. 

Published : 16 Feb 2023 15:33 IST

Tags :

మరిన్ని