Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

మనీలాండరింగ్  కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ నిందితురాలిగా తేల్చింది. దిల్లీ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఆమె పేరును చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ ప్రశ్నించింది. 

Published : 17 Aug 2022 14:57 IST

Tags :

మరిన్ని