Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు

తాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..  ఆ వదంతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు కోరారు.

Updated : 21 Mar 2023 10:57 IST

Tags :

మరిన్ని