Movie news: ఆ విజువల్‌ చూసి నేను షాక్‌ అయ్యా!: మహేష్‌బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హీరో మహేష్‌బాబు, దర్శకుడు పరశురాంతో ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి తన అనుభవాలను పంచుకున్నారు. 

Published : 09 May 2022 15:32 IST
Tags :

మరిన్ని