Mohan Babu: ఫీజు రియంబర్స్‌మెంట్‌ కేసులో.. తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు

ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు నేడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం మోహన్‌ బాబు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మనోజ్‌ కూడా కోర్టుకు వచ్చారు. 

Published : 28 Jun 2022 12:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని