Mohan babu: మనవడితో మోహన్‌బాబు డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

‘జిన్నా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మంచు మోహన్‌బాబు, ఆయన మనవడు అవ్రామ్‌ భక్త డ్యాన్స్‌ వేశారు. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్‌లో ‘నువ్వొస్తావని నేను..’ అంటూ జానపద గాయని స్టేజీ మీద ఆలపిస్తుంటే మోహన్‌బాబు, అవ్రామ్‌ కాలు కదిపి సందడి చేశారు. 

Published : 17 Oct 2022 16:39 IST

‘జిన్నా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మంచు మోహన్‌బాబు, ఆయన మనవడు అవ్రామ్‌ భక్త డ్యాన్స్‌ వేశారు. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్‌లో ‘నువ్వొస్తావని నేను..’ అంటూ జానపద గాయని స్టేజీ మీద ఆలపిస్తుంటే మోహన్‌బాబు, అవ్రామ్‌ కాలు కదిపి సందడి చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు