Murali Mohan: చంద్రబాబు భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి: నటుడు మురళీ మోహన్‌

ఐటీ రంగం ఇంతలా అభివృద్ది చెందిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే (chandrababu naidu)అని నటుడు మురళీ మోహన్‌ (murali mohan)అన్నారు. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అని తెలిపారు. అలాంటి వ్యక్తి ఇవాళ జైళ్లో ఉండటం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.  ఆయన ఎలాంటి నేరం చేశాడని జైళ్లో ఉంచారని ప్రశ్నించారు. తప్పకుండా చంద్రబాబు బయటకు వచ్చి మళ్లీ రాష్ట్రానికి సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.  

Published : 26 Sep 2023 19:06 IST
Tags :

మరిన్ని