Naga Shaurya: నాగశౌర్య పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్‌

నటుడు నాగశౌర్య (Naga Shaurya) పెళ్లి నేడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో ఆదివారం మధ్యాహ్నం అతడు మూడుముళ్లు వేయనున్నాడు. వీరి వివాహ వేడుకకు బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ వేదిక కానుంది. నిన్న హల్దీ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. అనంతరం కాక్‌టైల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో తనకు కాబోయే సతీమణి వేలికి శౌర్య ఉంగరాన్ని తొడిగారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 20 Nov 2022 12:11 IST
Tags :

మరిన్ని