Hi Nanna: ‘హాయ్‌ నాన్న’ ప్రెస్‌మీట్.. సీఎం కేసీఆర్‌ స్టైల్లో నాని ఫన్నీ ప్రమోషన్‌

నాని (Nani) కథానాయకుడిగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. బేబి కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ చాలా విభిన్నంగా చేస్తోంది చిత్ర బృందం. తాజాగా సీఎం కేసీఆర్‌ స్టైల్లో ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి నాని కాసేపు అలరించాడు. ఆ ఫన్నీ వీడియోను మీరూ చూడండి.

Published : 20 Nov 2023 20:26 IST
Tags :

మరిన్ని