Nara Rohit: చంద్రబాబును తిరిగి సీఎం చేయడమే లక్ష్యం: నారా రోహిత్‌

తెదేపా అధినేత చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని యువ నటుడు నారా రోహిత్  తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర నిరాశలో ఉన్న యువతకు.. లోకేశ్ యువగళం పాదయాత్ర భరోసా ఇస్తుందని రోహిత్ వెల్లడించారు. తెలుగుదేశం కార్యకర్తగా యువగళం పాదయాత్రలో చురుగ్గా పాల్గొంటానంటున్న రోహిత్‌తో ప్రత్యేక ముఖాముఖి.. 

Updated : 24 Jan 2023 19:58 IST
Tags :

మరిన్ని