Navadeep: ఏడేళ్ల క్రితం కాల్‌లిస్టు ఆధారంగా విచారణ జరిపారు: నటుడు నవదీప్‌

మాదాపూర్‌ డ్రగ్స్‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ (Navadeep) విచారణ ముగిసింది. శనివారం బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ నార్కోటిక్‌ విభాగం పోలీసుల నవదీప్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత నవదీప్‌ మీడియాతో మాట్లాడారు.

Updated : 23 Sep 2023 19:38 IST
Tags :

మరిన్ని