Madhapur Drugs Case: డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్ విచారణ

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌ (Navadeep) నార్కోటిక్స్‌ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్ విక్రేత రామచందర్‌తో ఉన్న లింకులపై నవదీప్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తమ ముందు హాజరుకావాలని నవదీప్‌కు నార్కోటిక్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అతడిని డ్రగ్స్ వినియోగదారుడిగా పేర్కొన్న పోలీసులు.. ఎవరెవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.

Published : 23 Sep 2023 13:18 IST
Tags :

మరిన్ని