Nikhil: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు నిఖిల్ దంపతులు

తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్ (Nikhil) దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే (TTD) అధికారులు వారిక స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇచ్చారని చెప్పారు. తన కొత్త సినిమా ‘స్పై’ చిత్ర ప్రమోషన్స్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు.

Published : 05 May 2023 15:25 IST
Tags :

మరిన్ని