NTR: అభిమానులకు విజ్ఞప్తి చేస్తూనే.. కొత్త అప్‌డేట్‌ ఇచ్చేసిన ఎన్టీఆర్‌

తదుపరి సినిమాలపై అప్‌డేట్‌ కావాలంటూ దర్శక - నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావొద్దని అభిమానులకు నటుడు ఎన్టీఆర్‌ (NTR) విజ్ఞప్తి చేశారు. నిజంగా ఏదైనా అదిరిపోయే అప్‌డేట్‌ ఉంటే.. తన భార్య కన్నా ముందు అభిమానులతోనే పంచుకుంటానని చెప్పారు. ‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నా తదుపరి చిత్రం ఈ నెలలోనే ప్రారంభిస్తా. మార్చి 20 లేదా ఈలోపే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెడతాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేస్తాం’’ అని ఎన్టీఆర్‌ వెల్లడించారు.

Updated : 06 Feb 2023 16:19 IST

Tags :

మరిన్ని