NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నాతో కలసి దూకిన పులి ఇదే!: ఆస్కార్‌ వేడుకలో ఎన్టీఆర్‌ సరదా కామెంట్స్‌

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’లో తనతో కలసి దూకిన పులి ఇదే’.. అంటూ ఆస్కార్‌ వేడుకలో ఎన్టీఆర్‌(NTR) సరదాగా మట్లాడారు. ఆస్కార్‌ వేడుకలో ఓ రిపోర్టర్‌ ఎన్టీఆర్‌ ధరించిన డ్రెస్‌ గురించి అడగ్గా.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణలో వచ్చినట్టు చెప్పారు. 

Updated : 13 Mar 2023 11:09 IST
Tags :

మరిన్ని