Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్‌ వీడియోపై పృథ్వీరాజ్‌ కామెంట్‌

ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సినీనటుడు పృధ్వీరాజ్ స్పందించారు. అంగబలం, అర్ధబలం ఉండడంతోనే ఎంపీ గోరంట్ల మాధవ్‌ని వెనకేసుకువస్తున్నారని ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు.  

Published : 11 Aug 2022 19:00 IST
Tags :

మరిన్ని