Rajendra Prasad: పెదవడ్లపూడి.. గోసేవలో నటుడు రాజేంద్రప్రసాద్!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయాన్ని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) సందర్శించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో ఆవులకు అరటిపండ్లు తినిపించారు. గత 20ఏళ్లుగా సాయిబాబా ఆలయానికి వస్తున్నానని చెప్పారు. విజయవాడ-తెనాలి మార్గంలో వెళ్లే ప్రతిసారి ఆలయానికి రావడం అలవాటుగా మారిందని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

Published : 27 Mar 2023 11:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు