Ramcharan: న్యూయార్క్‌లో నటుడు రామ్‌చరణ్‌ సందడి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan). తాజాగా ఆయన అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా (Good Morning America)’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు న్కూయార్క్‌కు వెళ్లిన రామ్‌చరణ్‌ అక్కడి ఫ్యాన్స్, సెలబ్రిటీలతో కలిసి సందడి చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి తెలుగు నటుడు రామ్‌చరణే కావడం విశేషం.

Updated : 23 Feb 2023 18:05 IST

Ramcharan: న్యూయార్క్‌లో నటుడు రామ్‌చరణ్‌ సందడి

Tags :

మరిన్ని