Satyadev: ఆయన నాకు కథ వినిపిస్తుంటే.. చూస్తూ ఉండిపోయాను: సత్యదేవ్‌

చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్’ (God Father). ఇందులో నటుడు సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో ద్వారా తన అనుభవాల్ని పంచుకున్నారు. 

Published : 03 Oct 2022 17:56 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు